గత ఎన్నికల్లో వైసీపీ ఓటమితో రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు వచ్చాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని రైల్వేజోన్ తదితర నిర్మాణాలకు నిధులు వచ్చాయన్నారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.