రాజమండ్రిలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి

64చూసినవారు
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను శుక్రవారం రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి గౌడ శెట్టిబలిజ సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్, అధ్యక్షుడు రెడ్డి రాజు ఆధ్వర్యంలో గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గౌతు లచ్చన్న రైతులు, గీత కార్మికుల సమస్యలపై చేసిన పోరాటాలు మరువలేమన్నారు.

సంబంధిత పోస్ట్