వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

62చూసినవారు
వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
రాజమండ్రి రూరల్ మల్లయ్య పేటలోని రక్షణ సైన్యం నాయకులు మేజర్ విల్సన్ బొద్దుల, పద్మ విల్సన్ ఆధ్వర్యంలో క్వారీపేట, ఆనంద్ నగర్ లో పేద వృద్ధ మహిళలకు మరియు వితంతువులకు రక్షణ సైన్యం దుప్పట్లు మరియు ఆర్థిక సహాయమును అందించారు. ఈ రోజు కరుణా సమాజం ఆదివారం సందర్భంగా మేజర్ డేవిడ్ పల్, వరదానమ్మ ఏర్పాటు చేసిరి. మోజేస్, జేమ్స్, మోహన్, అవ్వమ్మ మరియు అనురాధ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్