కడియం: హరిహర మహా క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

69చూసినవారు
కడియం: హరిహర మహా క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని కడియం మండలంలోని కడియపులంక గ్రామంలో ఉన్న హరిహర మహా క్షేత్రానికి ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా శివాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్