రాజమండ్రి: రాష్ట్రంలో గత ఐదేళ్లు విధ్వంసం.. ఇప్పుడు వికాసం

71చూసినవారు
గత ఐదేళ్ల విధ్వంస పాలన నుంచి వికాసం వైపు మన రాష్ట్రం అడుగులు వేస్తోందని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఐదు నెలల్లో ఎంతో ప్రగతి సాధించామన్నారు. అందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్టే నిదర్శనమన్నారు. బడ్జెట్‌ పట్ల రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్