రాజమండ్రి రూరల్: నేడు పవర్ కట్

76చూసినవారు
రాజమండ్రి రూరల్: నేడు పవర్ కట్
అత్యవసర మరమ్మతుల నిమిత్తం రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని పలు ప్రాంతాలలో బుధవారం విద్యుత్తు సరఫరాను నిలిపివేయనున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ మంగళవారం తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాయుడుపాకలు, కోలమూరు తదితర గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్