రాజానగరం: సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు

57చూసినవారు
రాజానగరం: సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు
తూర్పుగోదావరి జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యులు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు వైద్యాధికారి వసుంధర సూచించారు. బుధవారం రాజానగరం మండలంలోని పాలచర్ల పీహెచ్‌సీ, మండలంలోని పలు సామాజిక ఆరోగ్య కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె క్షయ వ్యాధి బారిన పడిన రోగులకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన సదుపాయాల గురించి వైద్యులకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్