ఆచంట నుంచి అప్పనపల్లికి 600 మంది పాదయాత్ర

82చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి మామిడికుదురు మండలం అప్పనపల్లి బాల బాలాజీ ఆలయానికి శనివారం 600 మందితో కూటమి శ్రేణులు చిన్నారుల కోలాటాలతో పాదయాత్ర సాగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పనపల్లి బాల బాలాజీ ఆలయానికి పాదయాత్ర చేస్తామని మొక్కుకున్నారు. శనివారం కూటమి శ్రేణులు స్వామివారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్