అన్నదాన ట్రస్టుకు రూ. లక్ష విరాళం

75చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యన్నదానం ట్రస్టుకు ఆదివారం మలికిపురం మండలం గుడిమెల్లంకకు చెందిన చంద్రరావు రూ. 1,01,116 విరాళంగా ఇచ్చారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

సంబంధిత పోస్ట్