ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై ఫిర్యాదు

72చూసినవారు
డా. బీఆర్. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై రాజోలు సర్కిల్ పోలీస్ స్టేషన్ లో రాజోలు మండల మాలల న్యాయపోరాట సమితి జేఏసీ నాయకులు సోమవారం ఫిర్యాదు చేసారు. ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని అవమానించిన ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతడిని పదవి నుంచి తొలగించాలన్నారు.

సంబంధిత పోస్ట్