మామిడికుదురులో ఆకట్టుకున్న పురుషుల కోలాటం

51చూసినవారు
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మామిడికుదురు బస్టాండ్ కూడలిలోని విజయ దుర్గమ్మ ఆలయం వద్ద బుధవారం రాత్రి కళాకారులు ప్రదర్శించిన పురుషుల కోలాటం నృత్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తూ, వాటికి లయబద్ధంగా నృత్యం చేస్తూ యువకులు కోలాటంతో అబ్బుర పరిచారు. భారీగా హాజరైన భక్తులు ప్రదర్శను వీక్షించి మంత్ర ముగ్ధులయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్