రాజోలు: 22 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు

84చూసినవారు
రాజోలు మండలం పొన్నమండ జిల్లా పరిషత్ హైస్కూల్లో సోమవారం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది. 2003-04 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కలుసుకున్నారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సందడి చేశారు. విద్య నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్