రాజోలు: హైవే విస్తరణకు చేపట్టవలసిన పనులపై కలెక్టర్ ఆరా

62చూసినవారు
రాజోలు మండలంలోని శివకోడు లాకులు వద్ద అలైన్మెంట్లో అంతర్భాగమైన లాకు ఛాంబర్ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి చేపట్టవలసిన పనులపై శుక్రవారం కలెక్టర్ మహేష్ కుమార్ ఆరా తీశారు. పనుల నిర్వహణపై స్థానిక అధికారులతో ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్