సఖినేటిపల్లి: లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న కలెక్టర్

85చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహ స్వామి వారిని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాన్ని, స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందించారు.

సంబంధిత పోస్ట్