చింతలమోరి విఆరోఓ బదిలీ

57చూసినవారు
చింతలమోరి విఆరోఓ బదిలీ
మన చింతలమోరి గ్రామంనకు వీఆర్వోగా 3 సం. సేవలను అందించి బదిలీపై వెళ్తున్న వీఆర్వో కట్టా సత్యనారాయణని గ్రామ సర్పంచ్, రాజోలు జనసేన నాయకులు డా. రాపాక రమేష్ బాబు అభినందించి, శాలువా పూలుమాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి డి.ఎల్ సునీత, చింతలమోరి జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓగూరి మనోహర్, టిడిపి గ్రామశాఖ అధ్యక్షులు చెవ్వాకుల వెంకటరత్నం, గ్రామ పెద్దలు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్