జనసేన పార్టీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

59చూసినవారు
జనసేన పార్టీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ
కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉంటున్న 35 కుటుంబాల వారికి కోడూరు మండల జనసేన పార్టీ నేతల ఆర్థిక సహాయంతో బుధవారం రాత్రి దుప్పట్లను పంపిణీ చేశారు. మండల పార్టీ అధ్యక్షులు మరే గంగయ్య, కోడూరు టౌన్ పార్టీ అధ్యక్షులు కోట రాంబాబు, మాజీ డిసి వైస్ చైర్మన్ కాగిత రామారావు, సునీత ఆర్థిక సహాయంతో దుప్పట్లను వరద బాధిత కుటుంబాలకు అందజేశారు.

సంబంధిత పోస్ట్