రావెళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

59చూసినవారు
రావెళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామానికి చెందిన రావెళ్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు రావెళ్ల ఉదయ్ కుమార్ గురువారం భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల విద్యుత్ షాక్ కారణంగా పాలకొండ పంచాయతీ కార్యదర్శి కాళ్ళు, చేతులు కోల్పోగా, అతని కుటుంబానికి రూ. పది వేలు ఆర్ధిక సహాయం అందచేశారు. విశాఖపట్నంలో మరొక పేద విద్యార్థినికి రూ. పది వేలు ఆర్ధిక సహాయం అందచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్