ప్రభుత్వం పేదల బ్రతుకుల్లో సంతోషం నింపుతోంది: ఎమ్మెల్యే

53చూసినవారు
ప్రభుత్వం పేదల బ్రతుకుల్లో సంతోషం నింపుతోంది: ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం పేదల బ్రతుకుల్లో సంతోషం నింపుతోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం అవనిగడ్డ ఒకటో వార్డులో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్ము పంపిణీ చేశారు. వృద్దులు, వితంతువులు, డయాలసిస్ పేషేంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ సొమ్ము ఒకేసారి పెంచి అందిస్తోందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్