జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలి

54చూసినవారు
జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలి
నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలని అవనిగడ్డ నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ గురువారం అవనిగడ్డలో విజ్ఞప్తి చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మూడవ విడతలో మొత్తం ఆరు వేలకు పైగా సభ్యత్వాలు నమోదు చేయించిన పార్టీ క్రియా వాలంటీర్లు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో పది వేలకు పైగా క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయటం శుభ పరిణామం అన్నారు. మరిన్ని సభ్యత్వాలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్