కే. కొత్తపాలెంలో పర్యటించిన ఆర్డిఓ

52చూసినవారు
కే. కొత్తపాలెంలో పర్యటించిన ఆర్డిఓ
మోపిదేవి మండలంలోని కే. కొత్తపాలెం గ్రామంలో బుధవారం మచిలీపట్నం ఆర్డిఓ వాణి పర్యటించారు. వరద తగ్గుముఖం పట్టి ఇళ్లల్లోకి వెళ్లిన బాధితులతో ఆమె ముచ్చటించారు. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న వసతులు గురించి ఆరా తీశారు. శానిటేషన్ పనులు చేపట్టాలని పంచాయతీ వారికి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్