మోపిదేవి మండలంలో ఇసుక రీచ్ లు లేవు

57చూసినవారు
మోపిదేవి మండలంలో ఇసుక రీచ్ లు లేవు
మోపిదేవి మండలంలో ఇసుక రీచ్ లు లేవనీ, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మోపిదేవి తహసీల్దార్ యం. శ్రీ విద్య తెలిపారు. మోపిదేవి ఎస్ఐ సత్యనారాయణతో కలిసి శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్ ల నుంచీ మాత్రమే ఉచిత ఇసుకను తీసుకువెళ్లాలన్నారు. మోపిదేవి మండలం సీఆర్ జడ్ పరిధిలో ఉండటంతో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవన్నారు.

సంబంధిత పోస్ట్