ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి: ఎస్సై

79చూసినవారు
ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి: ఎస్సై
గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోడూరు ఎస్సై శిరీష తెలిపారు. గురువారం కోడూరు పోలీస్ స్టేషన్ వద్ద నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ వారి అనుమతులతోనే, మైక్ సౌండ్ బాక్సులు వంటివి పెట్టుకోవాలని, మండపాల వద్ద విలువైన వస్తువులు హుండీలు పెట్టుకున్న ఎడల కమిటీ వారిదే పూర్తి బాధ్యత అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్