గన్నవరం నియోజవర్గం నున్న గ్రామంలో సోమవారం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమం హిందూ పరిరక్షణ సమితి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ చత్రపతి శివాజీ కలలుగన్న నిజమైన సమాజం రూపు కల్పనకు ప్రతి ఒక్కరు తోడ్పడాలని హైందవ ధర్మాన్ని కాపాడాలని మరియు పరిరక్షించాలన్నారు.