రాష్ట్రంలో పండుగ వాతావరణం: మంత్రి అనిత

54చూసినవారు
విజయవాడ నుంచి రోడ్డు మార్గన గన్నవరం విమానాశ్రయానికి సోమవారం హోం మంత్రి వంగలపూడి అనిత చేరుకున్నారు. మీడియాతో హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. పెంచిన పెన్షన్ 4000తో పాటు, ఎన్నికల సమయంలో మూడు నెలలు 3000 కలిపి మొత్తం 7000 రూపాయలు, పెన్షన్లు లబ్ధిదారులకు ఇవ్వటం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్