భారీ వర్షానికి పొంగిన వాగులు, నీట మునిగిన రోడ్లు, పంటలు

75చూసినవారు
బాపులపాడు మండలంలో గురువారం తెల్లవారుజామున మళ్ళీ కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి పొర్లాయి. రామన్నగూడెం గ్రామంలో ఒక్కసారిగా బుడమేరు వాగులో మరోసారి వరద పెరగడంతో పక్కన సాగు చేసిన పంటలు, రోడ్లుపై పెద్ద ఎత్తున నీట మునిగాయి. వరద నీటిలో రోజుల తరబడి చిక్కుకొని తినడానికి తిండిలేక, తాగడానికి నీరు లేక అల్లాడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్