గన్నవరం: గన్నవరం ఎయిర్ పోర్ట్ సుందరికరణ

79చూసినవారు
గన్నవరం ఎయిర్ పోర్ట్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల వద్ద సుందరికరణ అభివృద్ధి పనులకు శనివారం గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు. పనుల ప్రారంభించడానికి సహకరించిన ఆంధ్ర ప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ అధికారులను ఆయన శాలువాతో సత్కరించి అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్