సముద్రాన్ని తలపిస్తున్న గొల్లనపల్లి

76చూసినవారు
గన్నవరం మండలం గొల్లనపల్లిలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గ్రామంలోని చెరువులన్నీ ఏకం అయ్యి రోడ్లు అన్ని జలమయంగా మారాయి. చెరువులు ఉప్పొంగి ప్రవహించడంతో వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా మారాయి. స్థానిక గ్రామ ప్రజలందరూ భయాందోళనకు చెందాల్సిన పరిస్థితి ఉంది. గతంలో
ఎన్నడూ ఇంత పెద్ద భారీ వర్షం కురవలేదని గ్రామంలోని ప్రజలు తెలియచేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్