గన్నవరం నియోజక వర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

74చూసినవారు
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండగ మన అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. విజయదశమి సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలిపారు. మహిషాసురుని వధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండుగ ఆనందాన్ని అందించాలని కోరారు. దుర్గమ్మతల్లి ఆశీస్సులతో గన్నవరం నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్