విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి

62చూసినవారు
విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి
గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెంపల్లి గ్రామంలో బుధవారం విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. తమ నివాసం వద్ద నీటి మోటర్ వేసే క్రమంలో విద్యుత్ ఘాతానికి గురైన గేదెను రక్షించబోయి మృతి చెందిన వ్యక్తి తెంపల్లి గ్రామానికి చెందిన నాగబోయిన శివాజీ గా గుర్తించారు. స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్