మడిచర్లలో తల్లి పాలు వారోత్సవాలు

80చూసినవారు
మడిచర్లలో తల్లి పాలు వారోత్సవాలు
బాపులపాడు మండలం మడిచర్ల గ్రామం ఎస్టీ కాలనీలోని అంగన్వాడి సెంటర్లో శనివారం తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు, బాలింతల తల్లులకు ఏఎన్ఎం డి రజిని, అంగనవాడి కార్యకర్తలు సిహెచ్ అరుణలత, టీ భాగ్యమ్మ, సిహెచ్ సుజాత, బి స్వాతి, గ్రామ సర్పంచి అజ్మీర శాంతమ్మ పాల్గొని తల్లిపాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్