పాత్రికేయులపై దాడికి దిగిన షోరూం సిబ్బంది

56చూసినవారు
షోరూం సిబ్బంది పాత్రికేయులపై దాడికి దిగిన ఘటన గన్నవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. గురువారం విజయవాడ రూరల్ మండలం గొడవలు గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఎంజి షో రూమ్ లో కస్టమర్ ఎలక్ట్రికల్ కారు దగ్ధం అయింది. ఈ విషయం తెలుసుకున్న పాత్రికేయులు ఆ ప్రదేశానికి వెళ్లి కారు దగ్ధం అయిన దృశ్యాలను చిత్రీకరిస్తుండగా షోరూం సిబ్బంది పాత్రికేయునిపై దాడికి దిగి సెల్ ఫోన్లను ధ్వంసం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్