గుడివాడ నెహ్రూ సెంటర్లో దళితులు ధర్నా

54చూసినవారు
గుడివాడ నియోజకవర్గo అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలంటూ గుడివాడ నెహ్రూ సెంటర్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. రఘురామ కృష్ణంరాజు మేకతోలు కప్పుకున్న మనువాది, అని ఒక్క శాతం ఓటు హక్కు కలిగిన కృష్ణం రాజు దళితుల మనోభావాలను దెబ్బతీస్తూ అంబేద్కర్ బ్యానర్ను తొలగించడం దారుణమనిన్నారు. కృష్ణంరాజు పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్