విజయవాడ: డీబీపీ ఆధ్వర్యంలో ధర్నా

58చూసినవారు
విజయవాడ: డీబీపీ ఆధ్వర్యంలో ధర్నా
ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ పైన సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్లను ఏకపక్షంగా డిస్మిస్ చేయడాన్ని నిరసనగా దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం డీబీపీ అధ్యక్షుడు వడ్లమూరి స్వరూప్ మాట్లాడుతూ.. రివ్యూ పిటిషన్ లను ఏకపక్షంగా సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం వెనుక ప్రధాని మోదీ హస్తం ఉందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్