జగ్గయ్యపేట: ఘనంగా క్రీస్తు జయంతి వేడుకలు

79చూసినవారు
జగ్గయ్యపేట: ఘనంగా క్రీస్తు జయంతి వేడుకలు
జగ్గయ్యపేటలో ఆర్. సి. యం చర్చి నందు మంగళవారం క్రీస్తు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు విచారణ కింద ఉన్న గ్రామాలు ప్రజలు హాజరుకాగా దివ్య బలి పూజను సమర్పించుటకు రెవరెండ్ ఫాదర్ జి కిరణ్ కుమార్, రెవరెండ్ ఫాదర్ లూద్ రాజు తదితరుల సమక్షంలో జగ్గయ్యపేట విచారణ గురువులు గుడిసే జయరాజు ఆధ్వర్యంలో దివ్యబలి పూజ సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్