జగ్గయ్యపేట: దున్నలు ఫైటింగ్ తో ప్రజానీకం ఆందోళన

65చూసినవారు
బహిరంగ ప్రదేశంలో రెండు దున్నలు ఫైటింగ్ కి ప్రజానీకం ఆందోళనచెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లాల్లో చోటు చేసుకుంది. శనివారం జగ్గయ్యపేట పట్టణంలోని ఓ వీధిలో రెండు దున్నలు ఫైటింగ్ కి దిగాయి. దున్నలు ఫైటింగ్ దృశ్యాన్ని చూచినటువంటి కొందరు యువకులు వాటిని విడదీయడం కోసం కర్రలతో కొట్టి శతభిదాలుగా ప్రయత్నించారు. జగ్గయ్యపేటలో దున్నలు ఫైటింగ్ ఐదు నిమిషాలకు పైగా కొనసాగింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలోని ప్రజానీకం ఆందోళనకి గురయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్