కలిదిండి: అంగరంగ వైభవంగా అమ్మవారి ఊరేగింపు

63చూసినవారు
కలిదిండి: అంగరంగ వైభవంగా అమ్మవారి ఊరేగింపు
కలిదిండి మండలంలోని కొచ్చర్ల గ్రామంలో శ్రీదేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారం పాత రామాలయం దగ్గర నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగించారు. ఆలయ అభివృద్ధి కమిటీ, దసరా ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్