ఏపీని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి: ఎంపీ

61చూసినవారు
ఏపీని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి: ఎంపీ
అకాల వర్షాలు, వరదలతో సర్వస్వం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ని కేంద్రం ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా లోక్ సభ, రాజ్యసభ సభ్యులు అందరూ వారి నిధులు కేటాయించాలని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కోరారు. ఏపీలో సంభవించిన విపత్తుపై గురువారం ఈ మేరకు ఎంపీ కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఏపీలో సంభవించిన వరదలు, ఆకాల వర్షాల వల్ల ఆంధ్రప్రదేశకు నష్టం భారీగా కలిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్