వింత సంజీవరెడ్డి కు సవాల్ విసిరిన కోన

51చూసినవారు
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం ఎంపీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోన నాగార్జున పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు జిల్లా ప్రెసిడెంట్ అమ్ముకున్నారని మీడియాకు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలు బయట పెట్టడానికి కోన నాగార్జున సిద్ధంగా ఉన్నానని, సవాలకు సిద్ధమా అని ప్రశ్నించారు. తప్పు చేసినట్లు నిరూపణ అయితే సస్పెండ్ కు కట్టుబడి ఉంటానని నాగార్జున తెలిపారు.

సంబంధిత పోస్ట్