మచిలీపట్నం: కలెక్టరేట్లో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

77చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో స్పందన కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ ప్రాంతాల ప్రజలు కలెక్టర్ డీకే. బాలాజీకి అర్జీలు అందజేశారు. అర్జీలను సంబంధిత శాఖాధికారులకు పరిష్కార చర్యలు నిమిత్తం బదిలీ చేశారు. కలెక్టర్ తో పాటు జేసీ గీతాంజలి శర్మ, డీఆర్ చంద్రశేఖరరావు, ఆర్డీవో స్వాతి అర్జీలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్