కూటమి పాలనను ప్రజలు హర్షిస్తున్నారు: మంత్రి

57చూసినవారు
కూటమి పాలనను ప్రజలు హర్షిస్తున్నారు: మంత్రి
వంద రోజుల కూటమి పాలనను ప్రజలంతా హర్షిస్తున్నారని రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం మచిలీపట్నం 24, 50వ డివిజన్లలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించాలని తెలిపారు. వారి ఆకాంక్షలకు తగినట్లుగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్