కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అదేశాలననుసరించి శుక్రవారం నుంచి.. అన్ని యాజమాన్యముల పాఠశాలలు యధావిధిగా పని చేస్తాయని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిణి తాహెరా సుల్తానా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పునరావాస కేంద్రములు ఉన్న పాఠశాలలకు మాత్రమే మినహాయింపు ఇవ్వడమైనదన్నారు. పరీక్షల నిర్వహణ తేదీలు తదుపరి తెలియచేయబడతాయన్నారు.