రెడ్డిగూడెంలో డ్రైనేజీ అభివృద్ధి పనులు

68చూసినవారు
రెడ్డిగూడెంలో డ్రైనేజీ అభివృద్ధి పనులు
మైలవరం నియోజకవర్గ రెడ్డిగూడెం మండలంలో గురువారం డ్రైనేజ్ అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. రెడ్డిగూడెంలోని ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ సమీపంలో గల డ్రైనేజీ అధ్వానంగా ఉండటంతో జెసిబి సహాయంతో డ్రైనేజ్ పూడిక తీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్