అబాకస్ కాంపిటీషన్ లో సెయింట్ ఆన్స్ విద్యార్థుల ప్రతిభ

50చూసినవారు
అబాకస్ కాంపిటీషన్ లో సెయింట్ ఆన్స్ విద్యార్థుల ప్రతిభ
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఇటీవల వేగంగా లెక్కలు చేసేందుకు అత్యంత ప్రాచుర్యం పొందిన అబాకస్ కాంపిటీషన్ లో మండల పరిధిలోని గుంటుపల్లి సెయింట్ ఆన్స్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచారు. ప్రముఖ సంస్థ గూగోల్ ప్లక్స్ ఎడ్యుటెక్ సంస్థ వారి నిర్వహించిన కాంపిటీషన్లో 10 నిమిషాలలో 90 లెక్కలు చేసి తమ ప్రతిభను చూపారు. ఈ సందర్భంగా సోమవారం నాడు పాఠశాలలో బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్