కంచికచర్ల పోలీసు స్టేషన్ లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలో నందిగామ డివిజన్ ఏసిపి తిలక్ శుక్రవారం రాత్రి హాజరు అయ్యారు. భూలోకమునకు ఏసుక్రీస్తు పుట్టుక, లోక మానవాలికి కలిగే ఆనందం గూర్చి యేసుక్రీస్తు జీవిత చరిత్ర గురించి క్రైస్తవ సోదరులు, సోదరీమణులకు వివరించారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజు కు, ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు ఏసీపీ తెలిపారు.