నరసింహారావుపాలెం గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసిన యువనాయకుడు

73చూసినవారు
నరసింహారావుపాలెం గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసిన యువనాయకుడు
చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని టీడీపీ సీనియర్ నాయకులు పుచ్చకాయల నోబుల్ రెడ్డి, యువనాయకుడు కట్టా నాగ దుర్గారావు గురువారం తెల్లవారుజామునుంచే పంచాయతీ కార్యదర్శి గోపాలకృష్ణ ఎమ్ పీ ఈవో రామకృష్ణ లతో కలిసి చేపట్టారు.

సంబంధిత పోస్ట్