పెనమకూరులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

64చూసినవారు
పెనమకూరులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామ సచివాలయం, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, పాల కేంద్రం, మండల ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ నందేటి గంగాభవాని, ఎంపీటీసీ మరీదు వెంకట శివ మధుబాబు, టిడిపి మండల అధ్యక్షులు వీరపనేని శివరామ్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్