తోట్లవల్లూరు మండలంలో శాంతిస్తున్న కృష్ణమ్మ

57చూసినవారు
తోట్లవల్లూరు మండలంలో శాంతిస్తున్న కృష్ణమ్మ
తోట్లవల్లూరు మండలంలో ఎనిమిది లంక గ్రామాలను కృష్ణమ్మ తల్లి గురువారం శాంతించింది. జల ప్రళయంతో లంక గ్రామాలను ముంచెత్తి జనజీవనాన్ని కాక వికలం చేసింది. అధికారులు ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పడవలపై లంక గ్రామాలకు తరలివెళ్లి ముంపు బాధితులను తీర గ్రామాలకు పునరా వాస కేంద్రాలకు తరలించారు పశువులు మేకలు ప్రాణం ఉన్న ప్రతి జీవిని పునరావాచాలకు తరలించి. వారికి మౌలిక వార్తలు ఏర్పాటు చేయడంలో సఫరీకృతులయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్