శాసనసభ్యుడు అనిల్ కుమార్ బుధవారం పర్యటన వివరాలు

72చూసినవారు
శాసనసభ్యుడు అనిల్ కుమార్ బుధవారం పర్యటన వివరాలు
పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ 10-4-2024వ తేది బుధవారం పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శాసనసభ్యుడు అనిల్ కుమార్ బుధవారం మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని ఎస్ ఎస్ ఎల్ కళ్యాణ మండపంలో జరిగేటటువంటి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you