ప్రత్యేక శ్రద్ధతో గ్రామాంలో పారిశుద్య కార్యక్రమాలు

52చూసినవారు
ప్రత్యేక శ్రద్ధతో గ్రామాంలో పారిశుద్య కార్యక్రమాలు
తోట్లవల్లూరు మండలంలోని బొడ్డపాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ మూడే శివశంకరరావు ప్రత్యేక శ్రద్ధతో గ్రామాంలో పారిశుద్య కార్యక్రమాలు చేపట్టినట్లు బుధవారం గ్రామస్థులు తెలిపారు. స్థానిక పంచాయితీ కార్యదర్శి అంజనాదేవి ఆధ్వర్యంలో గ్రామంలో గ్రామస్థుల సహకారంతో పారిశుద్య కార్యక్రమాన్ని ప్రారభించారు. రహదారులన్నీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మురుగు నీటితో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా గ్రామస్థుల సహకారం తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్