అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాలా వారోత్సవాల కార్యక్రమం

61చూసినవారు
పెడన పట్టణం రామలక్ష్మణ వీవర్స్ కాలనిలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాలా వారోత్సవాల కార్యక్రమంలో మంగళవారం నాడు అంగన్వాడీ సూపర్వైజర్ కల్పవల్లి పాల్గొన్నారు. ఆనంతరం తల్లిపాలా ప్రత్యేకత గురించి తల్లులకు వివరించారు.

సంబంధిత పోస్ట్